Home » Technology
గూగుల్ నుంచి మరో ఫ్లాగ్షిప్ ఫోన్ భారత్‌లో లాంఛ్ అయింది. టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మే 14వ తేదీన పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్‌ను గూగుల్ ఆవిష్కరించనుందని అందరూ అనుకున్నారు.
మీరు యాపిల్(Apple) కొత్త ఐప్యాడ్ల కోసం వేచిచూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే యాపిల్ సంస్థ తాజాగా 2 కొత్త ఐప్యాడ్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వాటిలో ఐప్యాడ్ ఎయిర్(iPad Air), ఐప్యాడ్ ప్రో(iPad Pro) ఉన్నాయి. ఈ ఐప్యాడ్ ఫాస్ట్ చిప్సెట్తో వస్తున్నాయి.
ముదిరాజ్‌ల బిడ్డనై పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు.
ప్రస్తుతం అత్యధిక ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగమేదైనా ఉందంటే అది సాఫ్ట్‌వేరే(Software Field). లే ఆఫ్ అనే పదం ఇప్పుడు సాధారణమైపోయింది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులను సైతం ఉద్యోగాల నుంచి కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే యాప్ లేబుల్ ఫీచర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాప్‌ని(Apps) డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసే ముందు ఓ లేబుల్ వస్తుంది.
మీరు మంచి స్టోరేజ్ కల్గిన బ్యాటరీ ఫోన్(Smartphone) బడ్జెట్ ధరల్లో చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ కల్గిన 256 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ చౌకగా లభిస్తుంది. అదే Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు చుద్దాం.
మీకు తెలియని వ్యక్తి ఫోన్ నంబర్(phone number) నుంచి కాల్స్ వస్తు్న్నాయా. ఆ క్రమంలో ఆ నంబర్ ఎవరిదో తెలుసుకోవడానికి మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నారా. ఇక నుంచి అలాంటి యాప్స్ ఉపయోగించాల్సిన పనిలేదు. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే ఉత్తర్వును జారీ చేసింది.
వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా WhatsApp ఒక కొత్త ఫీచర్‌ను(new feature) అనౌన్స్ చేసింది. దీని సహాయంతో మీరు యాప్‌లోనే ఏదైనా ఈవెంట్‌ని ప్లాన్(event planning) చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఈవెంట్ ఇన్విటేషన్లను పంపుకోవచ్చు.
వాట్సప్‌లో అప్పుడప్పుడు మెసేజ్‌లను తప్పుగా పంపిస్తుంటాం. అలా జరిగిన తప్పు సవరించుకోవడానికి వాట్సప్ ఈ మధ్య కాలంలో మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ తీసుకువచ్చింది. మెసేజ్ పంపిన 15 నిమిషాల్లో వాటిని ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు స్నాప్ చాట్ కూడా ఇదే ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
మీరు తక్కువ ధరల్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం అదిరిపోయే డిస్కౌంట్ ధరతో ఓ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. అదే ఫైర్ బోల్ట్(Fire Boltt) హరికేన్ 1.3 స్మార్ట్‌వాచ్(Smartwatch). దీనిలో అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.