Home » Technology
కాలమేదైనా ఏసీలు(Air Conditioner), కూలర్లు లేనిదే జీవనం గడవట్లేదు. వేసవి కాలమైతే వీటికి డిమాండ్ భారీగా ఉంటుంది. వేరే సీజన్లలో కూడా కూలర్లు, ఏసీలకు సాధారణ డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మంది ఏసీ కొనుగోలు చేసే స్థోమత లేక కూలర్లతో నెట్టుకొచ్చేస్తారు.
భారత్లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది.
వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు గూగుల్ మ్యాప్స్ (Google Maps) మరో ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం గూగుల్ వినియోగదారుల లోకేషన్ డేటాను నిర్వహించే విధానాన్ని మారుస్తోంది. అయితే ఈ అప్లికేషన్ గతంలో గూగుల్ సర్వర్లలో అందుకు సంబంధించిన డేటా చరిత్రను నిల్వ చేసేది.
టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ యాప్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో అసభ్యకరమైన అడల్ట్ కంటెంట్ను అప్లోడ్ చేసే అవకాశం కల్పించినప్పటి నుంచి మస్క్ నిర్ణయం పట్ల అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మస్క్ వెనక్కి తగ్గారు. అయితే ఏం నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది.
రిలయన్స్ జియో(Reliance Jio) దేశంలోనే అత్యధిక వినియోగదారులు కలిగిన టెలికాం నెట్వర్క్. జియో ఫ్రెండ్లీ రిచార్జ్ ప్లాన్లకు ప్రసిద్ధి చెందింది.తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగే రిఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంటుంది.
స్మార్ట్ఫోన్లు(Smartphones) దైనందిన జీవితంలో భాగంగా మారాయి. ఫోన్లతో కాలింగ్, మెసేజ్లు పంపడం, ఆన్లైన్ చెల్లింపులు చేయడం, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలా మంది తమ స్మార్ట్ఫోన్ల పౌచ్ల వెనక కవర్ కింద డబ్బులు, కార్డ్లు (డెబిట్ లేదా క్రెడిట్)వంటి వాలెట్లను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం డేంజరని మీకు తెలుసా..
గ్రూప్-1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈనెల 9న నిర్వహించే గ్రూప్-1 కు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్ సమావేశం నిర్వహించారు.
యాపిల్(apple) ఐఫోన్(iPhone) యూజర్లకు గూడ్ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ రానున్న WWDC 2024 ఈవెంట్లో ఏఐ ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 10న జరగనున్న ఈ ఈవెంట్లో అనేక ఏఐ ఫీచర్లను ప్రకటించవచ్చని సమాచారం.
స్మార్ట్ ఫోన్.. మారుమూల గ్రామాల్లో సైతం దీని వాడకం పెరిగిపోయింది. రోజువారీ కార్యకలాపాల్లో కీలకంగా మారింది. ఆన్లైన్ చెల్లింపులు, విద్య, షాపింగ్, ఫుడ్ ఆర్డర్, మనీ ట్రాన్స్ఫర్, వినోదం ఇలా ప్రతీదానికి ఫోన్ అవసరం.