Home » Technology
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. పర్సనల్ డేటా భద్రత గాలిలో దీపంలా మారింది. వైఫై సాయంతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న రోజులివి. అలాంటి వైఫైను(Wi-Fi) కాపాడుకోలేకపోతే మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్లే. అలాంటి వైఫైని రక్షించుకోవడమూ ముఖ్యమే.
జీమెయిల్(Gmail).. ఇది వాడని వారుండరు. ఎలక్ట్రానిక్ డివైజ్ ఏదైనా జీమెయిల్ అకౌంట్ తప్పనిసరి. జీమెయిల్ అకౌంట్‌ని తొలుత క్రియేట్ చేసుకుని, పాస్ వర్డ్ పెట్టుకోవడం తెలిసిందే. జీమెయిల్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
2006 మార్చి 31వ తేదీ లోపు జన్మించిన వారికి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే గడువు ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భారత ఎన్నికల సంఘం కోరుతుంది.
మీరు కొత్త బ్లూటూత్ ఇయర్‌బడ్స్(Bluetooth Headset) కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 'నంబర్(Number)' కంపెనీ నుంచి సూపర్ బడ్స్ 999 బ్లూటూత్ ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా వీటి ఫీచర్లు గురించి ఇప్పుడు చుద్దాం. స్పష్టమైన కాల్స్, లీనమయ్యే సంగీత అనుభవాలను ఆస్వాదించవచ్చు.
వాట్సప్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఏఐ చాట్‌బాట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ Meta AI చాట్‌బాట్‌ను తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్‌కు తీసుకువస్తుంది. అయితే ఈ Meta AI ఐకాన్ భారత్‌లోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.
భారత్‌లో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా(Vi) వినూత్న రీఛార్జ్ ప్లాన్లతో మార్కెట్‌ను ఊపేస్తోంది. Viకి చెందిన 22 కోట్ల మంది వినియోగదారుల కోసం మరో కొత్త ప్లాన్‌తో ఐడియా ముందుకొచ్చింది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ కంపెనీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy M55 5Gతో పరిచయం చేయబడింది. అయితే ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించారు.
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తున్న వాట్సాప్ తాజాగా మరో రెండు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వాట్సాప్ ఈ రెండు కొత్త ఫీచర్లపై పని చేస్తోంది.
రియల్‌మి (Realme) భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. Realme 12X స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది. కంపెనీ దాని పేరు లేదా లాంచ్ తేదీని వెల్లడించకుండా కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.