Home » Telangana » Rangareddy
గ్రూప్-3 పరీక్షలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. బుధవారం ఈ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో కలిసి టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రజలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు అన్నారు.
మేడ్చల్, మాల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో స్టాఫ్‌నర్స్ నియామకాలు కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రఘునాథ్స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు విద్యుత్ శాఖ స్తంభాలను తమ సొంతానికి వాడుకుంటున్నాయి.
ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.
బాలికలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి ఉన్న లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పొన్న శ్రీదేవి అన్నారు.
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదవాలని వక్త డాక్టర్ బీవీ.పట్టాభిరామ్ అన్నారు.
మునిసిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామంలో గురుస్వామి బాలరాజు ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు. రమేష్ కుమార్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సాహ్రు శ్రీలత డిమాండ్ చేశారు.
నాగారం మున్సిపాలిటీ పరిధి రాజ్సుక్నగర్ కాలనీలో రోడ్డుకు అడ్డుగా ఉన్న నిర్మాణాన్ని బుధవారం హైడ్రా అధికారులు తొలగించారు.