పోలీసుల అదుపులో పదిమంది అనుమానితులు

ABN , First Publish Date - 2022-01-29T05:41:53+05:30 IST

జగ్గంపేట, జనవరి 28: జగ్గంపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సూరి అప్పారావు ఆధ్వర్యంలో జగ్గంపేటలో ఒక ఇంటి వద్ద అనుమానంగా సంచరిస్తున్న

పోలీసుల అదుపులో పదిమంది అనుమానితులు

జగ్గంపేట, జనవరి 28: జగ్గంపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సూరి అప్పారావు ఆధ్వర్యంలో జగ్గంపేటలో ఒక ఇంటి వద్ద అనుమానంగా సంచరిస్తున్న 10 మందిని శుక్ర వారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా రు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ ందని, వాటిని విచారణ చేపట్టి సమా చారం వెల్లిడిస్తామని సీఐ తెలిపారు.

Updated Date - 2022-01-29T05:41:53+05:30 IST