‘డయల్‌ యువర్‌ మేయర్‌’కు 36 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-12-07T05:38:14+05:30 IST

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా నిర్వహించిన డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి 36 ఫిర్యాదులు వచ్చాయి.

‘డయల్‌ యువర్‌ మేయర్‌’కు 36 ఫిర్యాదులు
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న కమిషనర్‌ లక్ష్మీషా

‘స్పందన’లో 48 అర్జీలు స్వీకరణ

వెంకోజీపాలెం, డిసెంబరు 6: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా నిర్వహించిన డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి 36 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ‘స్పందన’లో 48 ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యలను మూడు రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మేయర్‌, కమిషనర్‌లు ఆదేశించారు.


Updated Date - 2021-12-07T05:38:14+05:30 IST