కరోనాతో ప్రొఫెసర్ మృతి

ABN , First Publish Date - 2021-05-20T01:25:42+05:30 IST

కరోనాతో ప్రొఫెసర్ మృతి

కరోనాతో ప్రొఫెసర్ మృతి

ఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో 38 ఏళ్ల ప్రొఫెసర్ నబీలా సాదిక్ సోమవారం రాత్రి ఫరీదాబాద్‌లో కోవిడ్ -19 వల్ల మరణించారు. మే 4న ఏదైనా ఐసీయూ బెడ్ లీడ్స్? నా కోసం అని ట్వీట్ చేసింది. మరియు గంటల తరువాత ఒక బెడ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆమె "గాట్ ఇట్" అని ట్వీట్ చేసింది. నబీలా మరణానికి పది రోజుల ముందు 76 ఏళ్ల ఆమె తల్లి కూడా కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో మరణించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

Updated Date - 2021-05-20T01:25:42+05:30 IST