జిల్లాలో 8 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-22T05:54:31+05:30 IST

జిల్లాలో బుధవారం 8 మందికి కరోనా వచ్చినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు.

జిల్లాలో 8 కరోనా కేసులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు21: జిల్లాలో బుధవారం 8 మందికి కరోనా వచ్చినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ఆసిఫాబాద్‌లో 2, కాగజ్‌నగర్‌ 4, రెబ్బెనలో 1, వాంకిడిలో 1 కేసు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-22T05:54:31+05:30 IST