80 లీటర్ల సారా స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-24T05:19:08+05:30 IST

ఏలేశ్వరం, అక్టోబరు 23: ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ నేతృత్వంలో శనివారం రవీంద్ర, లోవరాజు, సుకుమార్‌, బాలాజీ తదితర పోలీస్‌, ఎక్సైజ్‌ సిబ్బంది మండల పరిధిలోని జె.అన్నవరం గ్రామంలో సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. 3వేల లీటర్ల బెల్లపుఊటను గుర్తించి

80 లీటర్ల సారా స్వాధీనం

ఏలేశ్వరం, అక్టోబరు 23: ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ నేతృత్వంలో శనివారం రవీంద్ర, లోవరాజు, సుకుమార్‌, బాలాజీ తదితర పోలీస్‌, ఎక్సైజ్‌ సిబ్బంది మండల పరిధిలోని జె.అన్నవరం గ్రామంలో సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. 3వేల లీటర్ల బెల్లపుఊటను గుర్తించి ధ్వంసం చేసి 80 లీట ర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2021-10-24T05:19:08+05:30 IST