భర్త వేధింపులపై మహిళ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-17T06:42:24+05:30 IST

భర్త వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త వేధింపులపై మహిళ ఫిర్యాదు

పి.గన్నవరం, అక్టోబరు 16: భర్త వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పితానివారిపాలేనికి చెందిన కూడిపూడి శ్రీలక్ష్మీ(25)కి ఏడాది క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహమైంది. కొన్ని రోజులుగా తన భర్త  మద్యం సేవించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది.  



Updated Date - 2021-10-17T06:42:24+05:30 IST