Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో రైతా

v id="pastingspan1">కావలసినవి
 
పెరుగు - కప్పు, మామిడిపండు - ఒకటి, తేనె - టేబుల్‌స్పూన్‌, కుంకుమపువ్వు - చిటికెడు, బాదం పలుకులు - నాలుగు.
 
తయారీవిధానం
 
మామిడిపండును చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. బాదం పలుకులను ముక్కలు ముక్కలుగా దంచుకోవాలి. ఒక చిన్న పాత్రలో ఒక టీ స్పూన్‌ గోరువెచ్చని నీళ్లు పోసి, అందులో కుంకుమపువ్వు వేయాలి. ఇప్పుడు మరొక పాత్రలో పెరుగు తీసుకొని, అందులో తేనె వేసి బాగా కలియబెట్టాలి. తరువాత కుంకుమపువ్వు నీళ్లను కలుపుకోవాలి.
కట్‌ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు, బాదంపలుకులు వేసి, కలిపి సర్వ్‌ చేసుకోవాలి.

కాగజ్‌నగర్‌లో కంపుకొడుతున్న ‘భగీరథ’ నీరుసంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలిస్వయం ఉపాధి శిక్షణపై అవగాహనసురోజీబాబా బోధనలు ఆదర్శప్రాయంపొంచి ఉన్న ప్రమాదం పర్యాటక కేంద్రంగా సిర్పూర్‌(టి)ఇక మేకలు, గొర్రెలకు టీకాలు.!కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలిస్వచ్చంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలి అంతర్రాష్ట్ర వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహించాలి
Advertisement