Abn logo

బెండకాయ బెంగాలీ కర్రీ

కావ

లసిన పదార్థాలు: బెండకాయలు - పావు కిలో, పచ్చిమిర్చి - 1, మెంతులు, సోంపు, ఆవాలు, వాము, జీలకర్ర - పావు టీ స్పూను చొప్పున, ఆవనూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - చిటికెడు, అల్లం పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: బెండకాయల్ని అర అంగుళం ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి, మంట స్విమ్‌ చేసి మెంతులు, సోంపు, ఆవాలు, వాము, జీలకర్ర వేగించాలి. తర్వాత తరిగిన బెండకాయలు, మిర్చి, ఉప్పు వేసి, రెండు నిమిషాల తర్వాత పసుపు, అల్లం పొడి కలిపాలి. 5 నిమిషాలయ్యాక కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి మగ్గనివ్వాలి. దించేముందు పంచదార చిలకరించాలి. కమ్మటి వాసనతో ఉండే ఈ కూర బెంగాలీ వంటకం.

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిపేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మివిద్యార్థినిని సన్మానించిన నాయకులు
Advertisement