మొక్కజొన్న అటుకులు

ABN , First Publish Date - 2016-06-18T17:02:43+05:30 IST

కావలసిన పదార్థాలు: మొక్కజొన్న అటుకులు - 100గ్రా, క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ - మొత్తం కలిపి 1 కప్పు (చిన్న ముక్కలు కోసుకోవాలి), తాలింపులోకి - ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, ఉప్పు - రుచికి సరిపడా.

తయారీ విధానం: బాండీలో తాలింపు వేసి కూర ముక్కలు వేసి, ఉప్పు కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. నానబెటి, బట్ట మీద ఆరబెట్టిన అటుకుల్ని బాండీలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. అటుకులు మెత్తబడ్డాక మంట తీసి వడ్డించాలి.

Updated Date - 2016-06-18T17:02:43+05:30 IST