Advertisement
Advertisement
Abn logo
Advertisement

మామిడి కాయ పెసరపప్పు పచ్చడి

కావ

లసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు - ఒక కప్పు, పెసరపప్పు - అర కప్పు, ఎండు మిర్చి - నాలుగు, జీలకర్ర - అర స్పూను, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు కోసం - మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి.
తయారుచేసే విధానం: కడాయిలో నూనెపోసి పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి దొరగా వేగించి, తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలతో కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఈ మిశ్రమానికి తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడిని అన్నంలో నెయ్యితో కలిపి తింటే బాగుంటుంది.

బాబోయ్‌ ఇదేం చలి..మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు అధ్యక్ష పీఠంపై ఉత్కంఠఆన్‌లైనా.. ప్రత్యక్ష బోధనా?కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీకి జ్వరమొచ్చింది!గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలిసంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీటఫోర్‌లేన్‌ బ్రిడ్జి డిజైన్‌ మార్చాలి అభివృద్ధి పనులను మార్చిలోగా పూర్తి చేయాలి మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి
Advertisement