మామిడి షర్బత్

ABN , First Publish Date - 2017-03-18T20:50:53+05:30 IST

కావాల్సిన పదార్థాలు మామిడి ముక్కలు - అర కప్పు, పుదీనా - 10 ఆకులు, చక్కెర - 1 టీ.స్పూను

మామిడి షర్బత్

కావాల్సిన పదార్థాలు
మామిడి ముక్కలు - అర కప్పు, పుదీనా - 10 ఆకులు, చక్కెర - 1 టీ.స్పూను
జీలకర్ర పొడి - 1 టీస్పూను, ఉప్పు - 1 టీస్పూను, నీళ్లు - 3 కప్పులు.
 
తయారీ విధానం
మామిడి కాయ ముక్కలు, చక్కెర, ఉప్పు, పుదీనా, జీలకర్ర పొడి ఫుడ్‌ ప్రాసెసర్‌లో వేసి తిప్పాలి.
తర్వాత నీళ్లు పోసి తిప్పాలి.
షర్బతని వడగట్టి, గ్లాసుల్లో పోసి, ఐస్‌క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-03-18T20:50:53+05:30 IST