Abn logo

మేథీ పరోటా

rong>కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 2 కప్పులు
మెంతి ఆకులు - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
వెల్లుల్లి ముక్కలు - ఒకటి న్నర స్పూను
నూనె - 2 టీస్పూన్లు
నీరు, ఉప్పు - తగినంత

తయారీ విధానం:
మెంతి ఆకు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
బౌల్‌లో పిండి, ఉప్పు, మెంతి ఆకు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి ముక్కలు, నూనె వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా చేసుకోవాలి. తర్వాత ఉండలు చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి. పెనం మీద నూనె వేసి పరోటాలనురెండు వైపులా కాల్చుకోవాలి.
పచ్చడి లేదా రైతాతో వేడిగా వడ్డించాలి.

ఘనంగా పండిత్‌ దీన్‌దయాళ్‌ జయంతి వేడుకలుసంఘ విద్రోహుల ఆట కట్టించేందుకే తనిఖీలువినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి బడికి పంతులు డుమ్మా!తాగునీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలిఅన్ని రకాల వైద్య సేవలు అందించాలి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు ఘన నివాళిపదకవిత్వం రసామృతం వంటిది‘గెస్ట్‌’లకు పిలుపేదీ?ఘనంగా పండిట్‌ దీన్‌దయాళ్‌ జయంతి
Advertisement