Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎగ్‌లెస్‌ చాక్లెట్‌ కేక్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: పిండి - ఒక కప్పు, పంచదార పొడి - ఒక కప్పు, కొకోవా పౌడర్‌ - అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - ఒక టీస్పూన్‌, ఉప్పు - అర టీస్పూన్‌, నూనె - అర కప్పు, వేడి నీళ్లు - అర కప్పు, పాలు - అర కప్పు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: ముందుగా ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియ్‌సకు వేడి చేయాలి. బేకింగ్‌ టిన్‌కు కొద్దిగా నూనె పూసి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో పిండి, పంచదార, కొకోవా పొడి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో అరకప్పు నూనె, అరకప్పు వేడి నీళ్లు పోసి రెండూ కలిసే వరకు కలియబెట్టాలి. తరువాత పాలు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి. పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా పోస్తూ కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లో పెట్టి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 35 నుంచి 40 నిమిషాల పాటు బేకింగ్‌ చేయాలి. అంతే.. ఎగ్‌లెస్‌ చాక్లెట్‌ కేక్‌ రెడీ.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement