Abn logo

బాదం హల్వా

కావలసిన పదార్థాలు: బాదం - 250 గ్రా., నెయ్యి - 60 గ్రా., పాలు (వేడివి) - అరలీటరు, పంచదార - పావుకేజి, యాలకులపొడి - అర టీ స్పూను, కుంకుమపువ్వు - ఆరు కాడలు, నేతిలో వేగించిన కొన్ని బాదం (నిలువుగా కోసుకోవాలి) ముక్కలు అలంకరణకోసం.
తయారుచేసే విధానం: బాదంపప్పుని ముందుగా నానబెట్టి తొక్క తీసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి ఈ పేస్టుని సన్నని మంటపై దోరగా వేగించి, పాలు కలిపి చిక్కబడేదాక ఉంచాలి. తర్వాత పంచదార వేసి కరిగాక, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి దించేయాలి. తర్వాత నేతిలో వేగించిన బాదం ముక్కల్ని అలంకరించుకోవాలి.

జయశంకర్‌ సార్‌ సేవలు సదా చిరస్మరణీయంకొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలిజిల్లాలో 45 పాజిటివ్‌ కేసులుప్రశాంతంగా నస్పూర్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నికఎట్టకేలకు వార్షిక రుణ ప్రణాళిక ఖరారుసోషల్‌ వెల్ఫేర్‌లో..ఏజెన్సీ మాయాజాలంచెన్నూర్‌లో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా 9 పాజిటివ్‌ కేసులువిత్తనోత్పత్తిపై రైతులకు అవగాహనప్రేమజంట ఆత్మహత్యవార్షిక రుణ ప్రణాళిక రూ.1652.50 కోట్లు ఖరారు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement