Abn logo

కర్జూరం కేక్‌

కావ

లసిన పదార్థాలు: (గింజలు తీసి, చిన్న ముక్కలుగా కట్‌ చేసిన) కర్జూరాలు - 18, పాలు - ముప్పావు కప్పు, బ్రౌన్‌షుగర్‌ - అరకప్పు, తేనె - పావు కప్పు, మైదా - 1 కప్పు, నూనె - అర కప్పు, బేకింగ్‌ సోడా - 1 టీ స్పూను, వాల్‌నట్స్‌ ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఒవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రి - హీట్‌చేసి పెట్టుకోవాలి. పాలల్లో కర్జూరం ముక్కలు 2 గంటలు నానబెట్టి, 2 నిమిషాలు ఒవెన్‌లో పెట్టి తీసి, మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పేస్టులో బ్రౌన్‌ షుగర్‌, తేనె, బేకింగ్‌ సోడా, మైదా ఒకటి తర్వాత ఒకటి కలుపుతూ ఉండలు చుట్టకుండా చూడాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్‌ పాన్‌లో పోసి, పైన వాల్‌నట్స్‌ చల్లి ఒవెన్‌లో 35 నిమిషాలు ఉంచి తీసెయ్యాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిపేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మివిద్యార్థినిని సన్మానించిన నాయకులు
Advertisement