Advertisement
Advertisement
Abn logo
Advertisement

పైనాపిల్‌ మసాలా డ్రింక్‌

v id="pastingspan1">కావలసినవి
 
పైనాపిల్‌ ముక్కలు - రెండున్నర కప్పులు(ఫ్రిజ్‌లో పెట్టినవి), పైనాపిల్‌ ముక్కలు - అర కప్పు(ఫ్రిజ్‌లో పెట్టినవి), పంచదార (పొడిచేసి) - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, చాట్‌ మసాలా, బ్లాక్‌ సాల్ట్‌, జీలకర్ర - ఒక్కోటి అర టీస్పూన్‌ చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా.
 
తయారీవిధానం
 
మిక్సీ జార్‌లో రెండున్నర కప్పుల పైనాపిల్‌ ముక్కలు వేసి అందులో రెండు కప్పుల చల్లటి నీళ్లు పోయాలి. మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని లోతైన గిన్నెలోకి తీసి మిగతా పదార్థాలను కలపాలి. ఆరు సర్వింగ్‌ గ్లాసులు తీసుకుని అన్నింటిలో సమంగా పైనాపిల్‌ మసాలా డ్రింక్‌ను పోయాలి. వెంటనే తాగేయాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement