Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిస్కెట్లు

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
గుడ్లు - 3, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూను, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీ స్పూను, మైదా - సరిపడా, నూనె - వేగించడానికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
ఒక లోతైన పాత్రలో గుడ్లు వేసి గిలకొట్టాలి. ఆ సొనలో పంచదార, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తర్వాత మైదా కలుపుతూ ముద్దలా చేసి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత కొంత కొంత పిండి తీసుకుని చపాతీలా చేసి మీ కిష్టమైన సైజులో కట్‌ చేసుకోవాలి. వీటిని నూనెలో దోరగా వేగించి ఇష్టమైతే, పైన పంచదార పొడిని చల్లుకోవచ్చు. సాయంత్రం గ్రీన్‌ టీతో బాగుంటాయి.

బాబోయ్‌ ఇదేం చలి..మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు అధ్యక్ష పీఠంపై ఉత్కంఠఆన్‌లైనా.. ప్రత్యక్ష బోధనా?కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీకి జ్వరమొచ్చింది!గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలిసంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీటఫోర్‌లేన్‌ బ్రిడ్జి డిజైన్‌ మార్చాలి అభివృద్ధి పనులను మార్చిలోగా పూర్తి చేయాలి మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి
Advertisement