Abn logo

అల్లం ఆవకాయ

v id="pastingspan1">కావలసినవి
మామిడికాయ ముక్కలు - కేజీ, ఉప్పు - 250 గ్రాములు, కారం - 125 గ్రాములు, నువ్వుల నూనె - 250 ఎం.ఎల్‌, అల్లం ముద్ద - 125 గ్రాములు, వెల్లుల్లి ముద్ద - 125 గ్రాములు, పసుపు - 25 గ్రాములు, జీలకర్ర పొడి - 50 గ్రాములు, మెంతిపొడి - 10 గ్రాములు, ఇంగువ - కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, మెంతులు -టీస్పూన్‌.
 
తయారీవిధానం
మామిడికాయ ముక్కలు తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలోకి ఎత్తిపెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత ఇంకోసారి కలిపితే చాలు.

జిల్లా కేంద్రంలో రూ. 1.5 కోట్లతో ఈ-లైబ్రరీ నిర్మాణంఆపద్బంఽధు చెక్కులు అందజేసిన మంత్రిగడ్డెన్న ప్రాజెక్టు నుంచి 4,500 క్యూసెక్కుల నీటివిడుదలబాబా ఆలయంలో ప్రత్యేకపూజలుపంటనష్టం .. రైతులకు కష్టంఅన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీవేగవంతంగా వ్యాక్సినేషన్‌డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్‌ బృందం పులుల గణన పకడ్బందీగా చేపట్టాలి
Advertisement