Abn logo

రాగి రొట్టె

కావ

లసిన పదార్థాలు : రాగిపిండి - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కరివేపాకు తరుగు - 1 టేబుల్‌ స్పూను, పచ్చికొబ్బరి కోరు - 2 టేబుల్‌
స్పూన్లు, క్యాప్సికం తరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక రొట్టెకు ఒక టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో కూరగాయల తరుగు, పిండి, ఉప్పు వేసి తగినంత నీటితో ముద్దలా చేసుకోవాలి. తర్వాత అరిటాకు పైన నూనె రాస్తూ కొంత కొంత పిండిని తీసుకుని రొట్టెలా సాధ్యమైనంత పలచగా ఒత్తుకుని పెనంపై కొంచెం నూనె వేసుకుని కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఘనంగా పండిత్‌ దీన్‌దయాళ్‌ జయంతి వేడుకలుసంఘ విద్రోహుల ఆట కట్టించేందుకే తనిఖీలువినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి బడికి పంతులు డుమ్మా!తాగునీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలిఅన్ని రకాల వైద్య సేవలు అందించాలి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు ఘన నివాళిపదకవిత్వం రసామృతం వంటిది‘గెస్ట్‌’లకు పిలుపేదీ?ఘనంగా పండిట్‌ దీన్‌దయాళ్‌ జయంతి
Advertisement