Abn logo

బ్లూ బెర్రీ పాన్‌కేక్

కావలసినవి: మైదాపిండి-1 1/4కప్పు, ఉప్పు- అర టీస్పూను, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీస్పూను, కాస్టర్‌ షుగర్‌-1 1/4 టీస్పూను, గుడ్డు-ఒకటి, పాలు-ఒక కప్పు, కరిగించిన వెన్న-అర టీస్పూను, బ్లూబెర్రీస్-అరకప్పు, మాపల్‌ సిరప్‌ లేదా తేనె- డ్రెస్సింగ్‌కు.
 
తయారీ: మైదా, ఉప్పు, బేకింగ్‌పౌడర్‌లను బ్లెండర్‌లో వేసి కొట్టాలి. ఒక పాత్రలో గుడ్డు, పాలు పోసి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని మైదాతో పాటు బ్లెండర్‌లో వేయాలి. అలాగే కాస్టర్‌ షుగర్‌, కరిగిన వెన్నలను కూడా బ్లెండర్‌లో వేసి బాగా గిలక్కొట్టాలి. తర్వాత బ్లూ బెర్రీ్‌సను అందులో వేసి గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో పోసి గంటపాటు అలాగే బయట ఉంచాలి. తర్వాత స్టవ్‌ వెలిగించి పాన్‌ వేడిచేయాలి.. దానిపై వెన్న వేసి రెడీగా పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని దోసెల్లా వేయాలి. వేసిన దోసెలను ప్లేటులో పెట్టి వాటిపై తేనె, బ్లూబెర్రీ్‌సను అలంకరించాలి.అంతే..బ్లూబెర్రీ పాన్‌కేక్స్‌ రెడీ


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

విస్తరిస్తున్న కరోనా సెగ

పల్లెలు భద్రమే!

ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే
Advertisement
d_article_rhs_ad_1

నవ్య