Advertisement
Advertisement
Abn logo
Advertisement

బార్లీ నీళ్లు

కావలసిన పదార్థాలు
 
బార్లీ గింజలు - 3/4 కప్పు, నిమ్మకాయలు - 2, నీళ్లు - 6 కప్పులు, తేనె - అర కప్పు
 
తయారీవిధానం
 
బార్లీ గింజలను శుభ్రంగా కడిగి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. మరగటం మొదలయ్యాక మంట తగ్గించి చిన్న మంట మీద ఉంచాలి. పది నిమిషాల తర్వాత వడగట్టి చల్లార్చాలి.
తర్వాత తేనె, నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. గ్లాసులో పోసి చల్లగా అందించాలి.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement