Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యారెట్‌ కేక్‌

v id="pastingspan1">కావలసినవి
 
గుడ్లు- నాలుగు, వెజిటబుల్‌ ఆయిల్‌- ఒకటింపావు కప్పు, చక్కెర- రెండు కప్పులు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- 2 టీస్పూన్లు, మైదాపిండి- రెండుకప్పులు, వంటసోడా, బేకింగ్‌ పౌడర్‌- ఒక్కొక్కటీ రెండేసి టీస్పూన్లు చొప్పున, ఉప్పు- అర టీస్పూను, దాల్చినచెక్క పొడి-రెండు టీస్పూన్లు, తురిమిన క్యారెట్‌- మూడు కప్పులు, పెకాన్‌ నట్స్‌ ముక్కలు- ఒక కప్పు, వెన్న- అరకప్పు, క్రీమ్‌ చీజ్‌- ఎనిమిది ఔన్సులు, కన్ఫెక్షనర్స్‌ షుగర్‌- నాలుగు కప్పులు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- ఒక టీస్పూను
 
తయారీ విధానం
 
ఒవెన్‌ని 350 డిగ్రీల ఫారెన్‌ హీట్‌లో వేడిచేయాలి. పెద్ద గిన్నె తీసుకుని అందులో గుడ్లు, నూనె, షుగర్‌, రెండు టీస్పూన్ల వెనీలా వేసి బాగా మెత్తగా అయ్యేలా గిలక్కొట్టాలి.
దాన్ని బేకింగ్‌ పౌడర్‌, మైదాపిండి, సినామిన్‌ పొడి, ఉప్పు, వంటసోడాల్లో కలపాలి. అందులోనే క్యారెట్‌, పికాన్‌ నట్స్‌ కూడా కలపాలి. రెడీగా పెట్టుకున్న గ్రీజ్డ్‌ ప్యాన్‌లో ఈ మెత్తటి మిశ్రమాన్ని పోయాలి. వేడిచేసిన ఒవెన్‌లో ఈ మిశ్రమాన్ని 50 నిమిషాలు బేక్‌ చేయాలి. పది నిమిషాలు బయట ఉంచి ఆ తర్వాత వైర్‌ ర్యాక్‌లో పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement