Abn logo

కొబ్బరి, మామిడి, పైనాపిల్‌ మిక్స్‌

కావలసినవి
 
మామిడిపండు-ఒకటి, పైనాపిల్‌-ఒక కప్పు, కొబ్బరిపాలు-రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మజ్యూసు-ఒక టేబుల్‌స్పూను, చక్కెర-అర కప్పు, కోకోనట్‌ ఫ్లేక్స్‌
(ఆప్షనల్‌).
 
తయారీవిధానం
 
మామిడిపండుపై ఉండే తొక్క తీసి ముక్కలుగా కట్‌ చేయాలి. పైనాపిల్‌ మీదుండే తొక్కను కూడా తీసి ముక్కలుగా కోయాలి. మామిడి, పైనాపిల్‌ ముక్కలు, కొబ్బరిపాలు, నిమ్మరసం, చక్కెరలను బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి. ఐస్‌క్రీమ్‌ మేకర్‌లో దీన్ని పోసి అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత దాన్ని బయటకు తీసి ఇష్టమనిపిస్తే కోకోనట్‌ ఫ్లేక్స్‌ని దాని మీద చల్లుకుని తినొచ్చు.


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

విస్తరిస్తున్న కరోనా సెగ

పల్లెలు భద్రమే!

ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే
Advertisement
d_article_rhs_ad_1

నవ్య