Abn logo

స్పైసీ ఫ్రూట్‌ చాట్‌

కావలసిన పదార్థాలు: దానిమ్మగింజలు, పైనాపిల్‌, కమలా, యాపిల్‌, అరటిపండు ముక్కలు- 1/2 కప్పు చొప్పున, కొత్తిమీర, పుదీనా తరుగు- 1/2 టేబుల్‌ స్పూను చొప్పున, పచ్చిమిర్చి- 1, వేగించిన జీలకర్ర- 1/2 టీ స్పూను, చాట్‌ మసాల- 1 టీ స్పూను, బ్లాక్‌ సాల్ట్‌- రుచికి సరిపడా, పంచదార- 1/4 స్పూను
తయారీ విధానం: కొత్తిమీర, పుదీన, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. తరువాత ఆ గుజ్జులో పండ్ల ముక్కలను వేసి, బ్లాక్‌ సాల్ట్‌, పంచదార, చాట్‌ మసాల కూడా వేసి బాగా కలపాలి. దీనిని ఎక్కువ సేపు నిలువ ఉంచకుండా తినేయాలి. లేకుంటే చాట్‌ నీళ్ళూరిపోతుంది.


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

విస్తరిస్తున్న కరోనా సెగ

పల్లెలు భద్రమే!

ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే
Advertisement
d_article_rhs_ad_1

నవ్య