Abn logo

బ్లాక్‌ బ్యూటీ

కావలసిన పదార్థాలు: యాపిల్‌ (తొక్కతీసి ముక్కలు చేసి) - ఒకటి, దానిమ్మ గింజలు - అరకప్పు, ద్రాక్ష - 50 గ్రాములు, స్ర్టాబెర్రీ - రెండు, చాట్‌ మసాలా, పంచదార, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: యాపిల్‌, దానిమ్మగింజలు, ద్రాక్ష, స్ర్టాబెర్రీలను మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా అయ్యేవరకు గ్రైండ్‌ చేయాలి. తరువాత చాట్‌ మసాలా, పంచదార, ఉప్పు వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్‌ చేయాలి. ఆ తర్వాత ఈ బ్లాక్‌ బ్యూటీని వడకట్టి గ్లాసుల్లో పోసుకుని తాగేయడమే. బాగా చల్లగా కావాలంటే ఫ్రిజ్‌లో కొద్దిసేపు పెట్టుకోవాలి.


కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ డీఈగా రమేష్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

విస్తరిస్తున్న కరోనా సెగ

పల్లెలు భద్రమే!

ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే
Advertisement
d_article_rhs_ad_1

నవ్య