డీఈవో బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-09-18T06:48:45+05:30 IST

పేట డీఈవోగా మహ్మద్‌ అబ్దుల్‌ మునఫ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్ధుల్‌ మునఫ్‌ సూర్యాపేటకు డీఈవోగా నియమితులయ్యారు.

డీఈవో బాధ్యతల స్వీకరణ
కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న డీఈవో మహ్మద్‌ అబ్దుల్‌ మునఫ్‌

సూర్యాపేట అర్బన్‌, సెప్టెంబరు 17 : పేట డీఈవోగా మహ్మద్‌ అబ్దుల్‌ మునఫ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్ధుల్‌ మునఫ్‌ సూర్యాపేటకు డీఈవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 

Updated Date - 2021-09-18T06:48:45+05:30 IST