Abn logo
Oct 20 2020 @ 23:48PM

‘ఫ్లాష్‌' న్యూస్‌... ఇక ఆ శకం అంతమైపోయినట్టే!

Kaakateeya

  • డిసెంబర్‌ 31 తరవాత ఇది వాడితే.. అంతే!

టెక్నికల్ డెస్క్: ఇంటర్‌నెట్‌ అత్యంత ఆకర్షణీయంగా మారడానికి ముఖ్య కారణాల్లో ఒకటి... ఫ్లాష్‌ కంటెంట్. యానిమేషన్‌, ఇంటరాక్టివ్‌ గేమింగ్‌, ప్రొడక్ట్‌ ఇంట్రోలు -  ఏవి చూడాలన్నా ఫ్లాష్ ప్లేయర్‌ ప్లగిన్‌ ఉండాల్సిందే! కానీ ఇప్పుడు దాని పనయిపోయింది. డిసెంబర్‌ 31, 2020 తరవాత ఇక ఫ్లాష్ ప్లేయర్ ఉండదు. మనం అర్జెంట్‌గా ఓ పనిచేయాలి. అదేంటో తెలుసా?


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement