ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం దరఖాస్తు

ABN , First Publish Date - 2021-02-27T12:16:31+05:30 IST

గుమ్మిడిపూండి అసెంబ్లీ నియో జకవర్గం తరఫున పోటీ చేసేం దుకు అనుమతించాలని తెలుగు ప్రముఖుడు రవిచంద్రన్‌ దర ఖాస్తు చేశారు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి ..

ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం దరఖాస్తు

చెన్నై/గుమ్మిడిపూండి (ఆంధ్రజ్యోతి): గుమ్మిడిపూండి అసెంబ్లీ నియో జకవర్గం తరఫున పోటీ చేసేం దుకు అనుమతించాలని తెలుగు ప్రముఖుడు రవిచంద్రన్‌ దర ఖాస్తు చేశారు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి నియోజకవర్గం నుంచి  అసెంబ్లీ ఎన్నిక ల్లో అన్నాడీఎంకే తరఫున పోటీచేసేం దుకు అవకాశం కల్పించాలని రవిచంద్రన్‌ శుక్రవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట గుమ్మిడిపూండి యూనియన్‌ కార్యదర్శి బి.గోపాల్‌నాయుడు, పార్టీ నాయకులు అభిరామన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.

Updated Date - 2021-02-27T12:16:31+05:30 IST