Abn logo
Apr 8 2020 @ 03:37AM

అధికారిక నివాసానికి మెహబూబా ముఫ్తీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి పాక్షిక ఊరట లభించింది. ముఫ్తీని అధికారులు మంగళ వారం ఆమె అధికారిక నివాసానికి తరలించారు. అక్కడే ఆమె నిర్బంధంలో ఉంటారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ఆమెను 8 నెలలుగా ప్రభుత్వ బంగ్లాలో నిర్బంధించారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement