కత్తితో దాడి.. ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2021-02-25T04:45:44+05:30 IST

మండలంలోని ఖద్గావ్‌ గ్రా మంలో చందుపై బుధవారం శంకర్‌ కత్తితో దాడిచేశాడు.

కత్తితో దాడి.. ఒకరికి గాయాలు

బిచ్కుంద, ఫిబ్రవరి 24: మండలంలోని ఖద్గావ్‌ గ్రా మంలో చందుపై బుధవారం శంకర్‌ కత్తితో దాడిచేశాడు.  ఎస్‌ఐ సాయన్న తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చందు, శంకర్‌ల మధ్య పాత గొడవలు ఉన్నాయి. మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నా రు. గొడ్డలితో చందు, శంకర్‌ను గాయపరచగా శంకర్‌  కత్తితో చందును గాయపరిచాడు. చందును చికిత్స నిమి త్తం ఆసుపత్రికి తరలించగా శంకర్‌ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-02-25T04:45:44+05:30 IST