Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆటో, బైక్‌ ఢీ : ఒకరికి తీవ్రగాయాలు

ఆలేరురూరల్‌, డిసెంబరు 1: ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న సం ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన అంగిడి నర్సింహ బుధవారం సాయంత్రం తన వ్యక్తి గత పనినిమిత్తం ద్విచక్రవాహనంపై గొలనుకొండకు వచ్చాడు. పని ము గించుకొని తిరిగి వెళ్తుండగా స్థానిక దుర్గామాత ఆలయం సమీపంలో  ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహ తలకు తీ వ్రగాయాలయ్యాయి. ఆలేరు ఆస్పత్రిలో పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. 


Advertisement
Advertisement