ఇకపై ఈ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల బ్యాన్

ABN , First Publish Date - 2020-06-04T18:26:37+05:30 IST

దేశంలోనే అన్ని కేంద్ర బలగాల క్యాంటీన్లలో విదేశీ వస్తువుల అమ్మకాలను నిలిపివేశారు. జూన్ 1 నుంచి విదేశీ వస్తువులను నిలిపివేసి స్వదేశీ వస్తువులను

ఇకపై ఈ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల బ్యాన్

ఢిల్లీ: దేశంలోనే అన్ని కేంద్ర బలగాల క్యాంటీన్లలో విదేశీ వస్తువుల అమ్మకాలను నిలిపివేశారు. జూన్ 1 నుంచి విదేశీ వస్తువులను నిలిపివేసి స్వదేశీ వస్తువులను అమ్ముతున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కేంద్ర బలగాలకు చెందిన వారు స్వదేశీ వస్తువులను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 



Updated Date - 2020-06-04T18:26:37+05:30 IST