Abn logo
Nov 28 2020 @ 00:31AM

అమ్మవారి సేవలో విద్యుత్‌శాఖ ఓఎ్‌సడీ

బాసర, నవంబరు 27: బాసర అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి ఓఎ్‌సడీ ప్రభాకర్‌రావు దర్శించుకున్నారు. ప్రభాకర్‌రావు గతంలో బాసర ఆలయ ఈవోగా పని చేశారు. బాసర చేరుకున్న ఆయన కు ఆయాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకు లు ఆయనకు శాలువతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement
Advertisement