సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-04T10:34:43+05:30 IST

మండల పరిధిలోని ముస్తాపేట్‌ గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద 5 లక్షల నిధులతో సీసీరోడ్డు పనులను

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

దామరగిద్ద, ఏప్రిల్‌ 3 : మండల పరిధిలోని ముస్తాపేట్‌ గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద 5 లక్షల నిధులతో  సీసీరోడ్డు పనులను పనులను శుక్రవారం ఎంపీపీ నర్సప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లాలప్ప, ఎంపీటీసీ రోషనప్ప, పీఎస్‌ఎన్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-04-04T10:34:43+05:30 IST