Abn logo
May 17 2021 @ 15:35PM

బీజాపూర్: సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

చత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో సీల్ గేర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారని సమాచారం. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ వార్తలను బస్తర్  ఐజీ సుందర్ రాజ్.పి ధ్రువీకరించారు. 

Advertisement
Advertisement
Advertisement