Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులకు బౌద్ధ ధమ్మ పీఠం చేయూత

ఉండ్రాజవరం, డిసెంబరు  1:  కడప జిల్లా రాజంపేటలో వరద బాధితుల కోసం వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పంపించినట్టు ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం అధిపతి అనాలయో బుధవారం తెలిపారు.  దాతలు కూడా సహకరించారని తెలిపారు.  లారీల ద్వారా ఈ సామగ్రి  రాజంపేట ప్రాంతానికి తరలించినట్టు అనాలయో పేర్కొన్నారు.  

Advertisement
Advertisement