బడ్జెట్ 2022 : డిజిటల్ రుపీ త్వరలో

ABN , First Publish Date - 2022-02-01T17:37:08+05:30 IST

భారతీయ రిజర్వు బ్యాంకు డిజిటల్ రుపీని జారీ

బడ్జెట్ 2022 : డిజిటల్ రుపీ త్వరలో

న్యూఢిల్లీ : భారతీయ రిజర్వు బ్యాంకు డిజిటల్ రుపీని జారీ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా చెప్పారు. 2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రుపీని జారీ చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు రూ.1 లక్ష కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. డిజిటైజేషన్, అర్బన్ ప్లానింగ్ చేసే రాష్ట్రాలకు ఈ రుణాలను ఇస్తామన్నారు. 


Updated Date - 2022-02-01T17:37:08+05:30 IST