బడ్జెట్ 2022 : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు

ABN , First Publish Date - 2022-02-01T18:08:21+05:30 IST

2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆదాయపు

బడ్జెట్ 2022 : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు

న్యూఢిల్లీ : 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇన్‌కం ట్యాక్స్ బ్రాకెట్లో మార్పులేవీ ప్రతిపాదించలేదు. అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపారు.


Updated Date - 2022-02-01T18:08:21+05:30 IST