కరోనా కేసులు 131
ABN , First Publish Date - 2020-10-25T09:35:08+05:30 IST
జిల్లాలో శనివారం 131 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొ త్తం కేసుల సంఖ్య 63590కి చేరింది.
అనంతపురం వైద్యం, అక్టోబరు 24: జిల్లాలో శనివారం 131 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొ త్తం కేసుల సంఖ్య 63590కి చేరింది. 61497 మంది కోలుకోగా.. 1546 మంది చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. దీంతో మొ త్తం మరణాల సంఖ్య 547కి పెరిగింది.