16నుంచి చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-04-14T06:09:45+05:30 IST

ఏపీ చెస్‌ అడహక్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల16 నుంచి స్థానిక స్థంభాలగరువులోని విజ్ఞాన్‌ స్కూల్‌లో సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నట్టు అడహక్‌ కమిటీ కన్వీనర్‌ చల్లా రవీంద్రరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

16నుంచి చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

గుంటూరు(క్రీడలు), ఏప్రిల్‌ 13: ఏపీ చెస్‌ అడహక్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల16 నుంచి స్థానిక స్థంభాలగరువులోని విజ్ఞాన్‌ స్కూల్‌లో  సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నట్టు అడహక్‌ కమిటీ కన్వీనర్‌ చల్లా రవీంద్రరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో గెలిచిన నలుగురు క్రీడాకారులను ఈనెల 23 నుంచి నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9948198809 అనే నెంబరును సంప్రదించాలని కోరారు.


Updated Date - 2021-04-14T06:09:45+05:30 IST