Abn logo
Aug 21 2021 @ 10:49AM

Chittoorలో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్

చిత్తూరు: జిల్లాలో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తమిళనాడు, ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు బైక్ దొంగలు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి పది బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన దొంగలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.