కష్టపడి పని చేయండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-16T10:53:05+05:30 IST

ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేసి మంచి పేరు సంపాదించు కోవా లని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు.

కష్టపడి పని చేయండి : కలెక్టర్‌

ఏలూరు కలెక్టరేట్‌, జూలై 15 : ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేసి మంచి పేరు సంపాదించు కోవా లని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎం పికై జిల్లాకు కేటాయించిన 25 మంది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌-4 అభ్యర్థులకు కలెక్టరేట్‌లో తన ఛాం బర్‌లో  బుధవారం  నియామక పత్రాలు అందించారు. మొత్తం 25 మం దికి గాను హాజరైన 20 మందికి నియామకపత్రాలు అందించారు. జడ్పీ సీఈవో, ఇన్‌ఛార్జి డీపీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-07-16T10:53:05+05:30 IST