ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-15T07:21:24+05:30 IST

వేములవాడ మండలం చంద్రగిరి గ్రామంలోని ప్రకృతివనాన్ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి గురువారం పరిశీలించారు.

ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్‌
ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌


వేములవాడ టౌన్‌ : వేములవాడ మండలం చంద్రగిరి గ్రామంలోని ప్రకృతివనాన్ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి వనాల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట డీపీవో రవీందర్‌, ఎంపీడీవో నరే్‌షఆనంద్‌, సర్పంచ్‌ రాసూరి రాజేశం తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-10-15T07:21:24+05:30 IST