Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏఎ్‌సఐకి కరోనా వారియర్‌ అవార్డు

తుర్కపల్లి, డిసెంబరు 1: కరోనా లాక్‌డౌన సమయంలో ఉత్తమ సేవలు అందించినందు కు తుర్కపల్లి ఏఎ్‌సఐ గువ్వల జోజి కరోనా వా రియర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. నవంబరు 30 న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బియాండ్‌ లై ఫ్‌ ఫౌండేషన సంస్థ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ అవార్డును అందజేశారు. ఉత్తమ అవార్డు అందుకున్న ఏఎ్‌సఐ జోజిని ఎస్‌ఐ మధుబాబు, స్టేషన పోలీసు సిబ్బంది  అభినందించారు.


Advertisement
Advertisement