Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కా చెల్లెమ్మలకు రాఖీ శుభాకాంక్షలు: రామకృష్ణ

విజయవాడ: అక్కా చెల్లెమ్మలకు  సీపీఐ నేత రామకృష్ణ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.  అన్నింటా సగభాగమైన మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగడం బాధాకరమన్నారు. ఆడవారు అబలలు కాదు సబలలని నిరూపించాల్సిన సమాజంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని రామకృష్ణ తెలిపారు. 


Advertisement
Advertisement