Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీపీఐ, సీపీఎం నేతల హౌస్ అరెస్ట్‌లను ఖండించిన రామకృష్ణ

అమరావతి: విజయవాడలో సీపీఐ, సీపీఎం నాయకుల హౌస్ అరెస్టులను  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పోలీసులను ప్రయోగించి ప్రజా ఉద్యమాలను ఆపాలనుకోవడం అవివేకమన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను, చెత్త పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని అన్నారు. జీవోలు 196, 197, 198లను ఉపసంహరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement